తాళ్లపూడిలో మదనగోపాలస్వామి ఆలయం వద్ద బ్రహ్మాoడమైన అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులు
తాళ్లపూడి, పెన్ పవర్తాళ్లపూడి మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి ఆలయంలో మదనగోపాలస్వామి కళ్యాణోత్సవం గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నాడు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని సింహాద్రి జనార్దనరావు అధ్యక్షతన యువకులు ఉత్సాహవంతంగా విజయవంతం చేశారు.
No comments:
Post a Comment