మైసమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం
మందమర్రి, పెన్ పవర్మందమర్రి ఏరియాలోని కేకే 5 గని పై కొలువైన మైసమ్మ ఆలయ అభివృద్ధికి కేకే 5 గని టీబీజీకేఎస్ కార్మిక సంఘం నేత ఊదరి కుమారస్వామి తన పదవీ విరమణ సందర్భంగా 51116 రూపాయల విరాళాన్ని గని మేనేజర్ ఏ వెంకటేశ్వర రెడ్డి కీ అందజేశారు. ఈ కార్యక్రమంలో గని అధికారులు, కుమారస్వామి కుటుంబ సభ్యులు, ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment