స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం
శ్రీ స్వామి వారి నిత్య అభిషేకం లో గంధము మరియు తేనె కు ఉపయోగించుస్వర్ణ పాత్రలు (బంగారు) రెండు విరాళం
చిత్తూరు,పెన్ పవర్
సుమారు బరువు - 205 గ్రాములు సుమారు విలువ - 8,00,000/- రూపాయలు, మరియు శ్రీ స్వామివారి సిద్ధి వినాయక గో సంరక్షణ ట్రస్ట్ కు విరాళం - 1,00,000/- రూపాయలు, ఈ రెండు విరాళములు ఓకే దాత అందించి ఉన్నారు. దాత పేరు - గుమ్మడి అన్వేష్ మరియు వారి కుటుంబ సభ్యులు విజయవాడ వాస్తవ్యులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ ఎ. వెంకటేశు, వారికి ఈ విరాళము అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు కోదండపాణి, రమేష్ గారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment