మహిళా దినోత్సవంను జయప్రదం చేయండి...
పెన్ పవర్, కందుకూరురేపు పట్టణంలోని డి ఆర్ ఆర్ విజ్ఞాన్ భవన్ యు టి ఎఫ్ కార్యాలయం నందు ఉదయం 9.30 గంటలకు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళా ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా మహిళా కార్యదర్శి లెనీన, ఆడిట్ కమిటీ మెంబర్ సరోజిని, మహిళా కన్వీనర్ వీరమ్మ లు శనివారం ఒక సంయుక్త ప్రకటనలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతీయ మండలాలైన కందుకూరు, పొన్నలూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు మండలాల నుండి జిల్లా కార్యదర్శులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.
No comments:
Post a Comment