Followers

స్వచ్ఛ అమృత డ్రై ఫ్రూట్స్ కోల్డ్ ప్రెస్సెడ్ ఆయిల్ స్టోర్

 స్వచ్ఛ అమృత డ్రై ఫ్రూట్స్ కోల్డ్ ప్రెస్సెడ్ ఆయిల్ స్టోర్ ను ప్రారంభోత్సవంలో పాల్గొన్న కె కె రాజు 

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

50 వార్డు మురళినగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ అమృత డ్రై ఫ్రూట్స్ కోల్డ్ ప్రెస్సెడ్ ఆయిల్ స్టోర్ ను విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, బాణాల శ్రీనివాస్, పెద్ది శెట్టి ఉషశ్రీ,ఏ వి.ఎన్.రాజు, విశ్వనాథరాజు, బి ఎన్ రాజు, రాజంరాజు, బి విజయ్ సబ్బవరపు శ్రీను, శైలేష్, రాంబాబు జగదీష్, శివాజీ ,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...