Followers

పిహెచ్ సి లో డిజిటల్ టివి ప్రారంభం

 పిహెచ్ సి లో డిజిటల్ టివి ప్రారంభం...

ఇంద్రవెల్లి,  పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వంచే పంపిణీ చేసిన డిజిటల్ టీవీని శుక్రవారం మెడికల్ ఆఫిసర్ శ్రీకాంత్ ప్రారంభించారు.ఈ డిజిటల్ టివి అధికారుల జూమ్ ఆన్లైన్ మీటింగ్ లతో పాటు హెల్త్ అవార్ నెస్ కార్యక్రమాల కోసం ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వినోద్, సుభాష్, గెడం బలిరాం, అనిత, సుచరిత పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...