మురికి వాడ ప్రజలకు....మెరుగైన వైద్యం
విశాఖ పొలిటికల్,పెన్ పవర్
29 వ వార్డు వై.ఎస్.ఆర్.సి.పి. కార్పొరేటర్ వురికిటి నారాయణ రావు మరియు వార్డు పెద్దలు మంగళవారం ఉదయం కె.జి.హెచ్. సూపరింటెండెంట్ మైథిలీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.వార్డులో ఉన్న మురికివాడల్లో ఏక్కువగా పేద ప్రజలు నివసిస్తున్నారని, వారికి ఆరోగ్య పరంగా అన్ని సమయాలలో సరైన వైద్యాన్ని అందించాలని కార్పొరేటర్ నారాయణ రావు విజ్ఞప్తిచేశారు.
No comments:
Post a Comment