పీఆర్సీ ప్రకటనపై ఉపాధ్యాయుల సంబురాలు
కెరమెరి, పెన్ పవర్పిఆర్సీపై ఏప్రిల్ నుంచి వరిస్తుందని, పదవీ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ ప్రకటన చేయడంతో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే ప్రకాష్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై రమేష్ , పిఆర్టియు మండల అధ్యక్షులు భరత్ రావు, ఉపాధ్యాయులు జ్యోతి మెటిల్డా, కృష్ణవేణి, జ్యోతిశీల భారతి సుగుణ సంతోష్, సునీత ప్రవీణ్ కుమార్, మౌనిక శకుంతల పాల్గొన్నారు. ఏటుకూరి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment