బీజేవైఎం ఫైనాన్స్ కమిటీ కన్వీనర్‌గా ఒక్కంటి దయాకర్..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గంలో ఫైనాన్స్ కమిటీ కన్వీనర్‌గా నియమితులైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు ఒక్కంటి దయాకర్, తనకు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు ర్రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ కు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి, రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ కు దయాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాజాపా సీనియర్ నాయకులకు ధన్యవాదలు తెలిపారు. తనమీద ఉన్న నమ్మకంతో బీజెవైఎం రాష్ట్ర కార్యవర్గంలో ఫైనాన్స్ కమిటి కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని, ఒక్కంటి దయాకర్ పేర్కొన్నారు..నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, తమ బాజాపా నాయకులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు..
No comments:
Post a Comment