Followers

మంత్రి బొత్స సత్యనారాయణ ను మర్యాద పూర్వకంగా కలిసిన తోట

 మంత్రి బొత్స సత్యనారాయణ ను మర్యాద పూర్వకంగా కలిసిన తోట

తాళ్లపూడి, పెన్ పవర్

రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్  ఆధ్వర్యంలో ఆదివారం నాడు రాజమండ్రిలో యువత హరిత మొక్కలు నాటే కార్యక్రమం మరియు రాజమండ్రి నగర పలు అభివృద్ధి కార్యక్రమాలు  ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం తో అభినందనలు తెలియజేసిన వైసిపి జిల్లా కార్యదర్శి మరియు పెద్దేవం గ్రామ వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...