సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమిపూజ
ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్
హరిదాస్ నగర్ గ్రామంలో కొనకట్ట నుండి స్మశాన వాటికకు ఐదు లక్షల గల ఈ. జి. ఎస్ నిధుల నుండి లింక్ సి. సి రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, సర్పంచ్ తెడ్డు అమృత రాజమల్లు, ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, వార్డ్ సభ్యులు ఉప్పుల చంద్రయ్య, అనింగారి మమత, ప్యాక్స్ వైస్ చైర్మెన్ జంగిటి సత్తయ్య మరియు సిరికొండ నాగరాజు, రోడ్డ దాసు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment