భక్తులుకు విసన కర్ర పంపిణీ
పెన్ పవర్,ఆత్రేయపురం
ర్యాలీ గ్రామం మ్యాజిక్ హౌస్ వద్ద శనివారం పురస్కరించుకుని వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులకు పడాల వెంకట కృష్ణా రెడ్డి కుమారుడు ఆదిత్ కృష్ణా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వెంకట కృష్ణారెడ్డి సారథ్యంతో విసును కర్ర లు భక్తులకు అందజేశారు స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద సౌభాగ్య గ్రూప్ అధినేత చిన్నం చంద్ర రెడ్డి దంపతులు జగన్మోహిని కేశవ స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉచిత అల్పాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment