జాతీయ సేవ రత్న అవార్డు గ్రహీత నర్సాపురం రవిందర్ కి సన్మానం
వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2020-21 సంవత్సరంలొ కరొనా విపత్కర పరిస్థుతులలొ కొవిడ్ పెషెంట్లకు రొగనిరొదక శక్తి పెంచటానికి పండ్లు పంపిణీ మరియు వారికి మనొదైర్యమ్ కల్పించి పేద ప్రజలకు అనేక రకాలుగ సేవలందించినందుకు గాను వల్లూరు ఫొండేషన్ అద్వర్యమ్ లొ హైదరాబాదు లొని సుందరయ్య విజ్ణాన కేంద్రమ్ లొ జాతీయ సెవా రత్న అవార్డు అందుకున్న రవీందర్ స్వచ్చంద సెవా సంస్థ అద్యక్షుడు నర్సాపురం రవిందర్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లొ చౌటపెల్లి తిరుపతి, కనుకుట్ల మహిపాల్ రెడ్డి, కచ్చు కొ౦రయ్య, అంకమ్ భూమయ్య,శ్రీ కోటి రఘుపతి,కట్ట రవి పాల్గొన్నారు.
No comments:
Post a Comment