Followers

జాతీయ స్థాయి కవితా పొటీలలో ... "అయ్యలసోమయాజుల విజేత"

 జాతీయ స్థాయి కవితా పొటీలలో ... "అయ్యలసోమయాజుల విజేత"

మహారాణి పేట, పెన్ పవర్

నవభారత నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ అటవీదినం మరియు ప్రపంచ కవితా దినోత్సవముల సందర్భంగా పర్యావరణ-పరిరక్షణ అనే అంశం పై నిర్వహించిన  జాతీయస్థాయి కవితా పోటీలో ప్రధమ స్థానం పొందిన విజేత గా కవిమిత్ర, సాహిత్యరత్న అయ్యలసోమయాజుల ప్రసాద్.

రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి బి.వి.కె. కళాశాల విశాఖపట్నం కు  నవభారత నిర్మాణ సంఘ అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్ మరియు కార్య నిర్వాహక సభ్యులు ఆత్మీయ ప్రశంసా పత్రం ను అందచేసారు. సాహితీమిత్రులు మరియు అభిమానులు అయ్యలసోమయాజులకు అభినందనలు తెలియచేసారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...