ఎర్ టెల్ టవర్ వద్దని టవరెక్కి నిరసన తెలిపిన ఇద్దరు మహిళలు
వికారాబాద్, పెన్ పవర్
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డులో ఇద్దరు మహిళలు కొత్తగా నిర్మిస్తున్న ఎర్ టేల్ సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. విజయలక్ష్మి పెన్ పవర్ తో మాట్లాడుతూ తమ కాలని దగ్గర టవర్ వెయడము వలన తమకు కాకుండా మా పిల్లకు రెడియెషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఇప్పటికె రెడియెషన్ కారనంగా పక్షులు, ఊరవిష్కలు ,గద్దలు పూర్తి గా అంతరించి పోతున్నాయని.తమ పల్లలు ఉన్నారని .పరిగి మున్సిపల్ అదికారులకు విన్న వించిన మాగోడు పట్టించూకొవడంలేదని విజయలక్ష్మి అవేదన వ్వకం చెశారు. తమ వార్డుకు దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ ఫోన్ టవర్ పనులు వెంటనే నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఎర టెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావం తమ వార్డుపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టవర్ నిర్మాణ పనులు వెంటనే ఆపాలని మున్సిపల్ కమీషన్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళామని...ప్రయోజనం లేకే టవర్ ఎక్కాల్సి వచ్చిందని మహిళలు తెలిపారు.ఇద్దరు మహిళలు అవర్ ఎక్కడంతో ఒక్కసారి ఆదోళన యెుదల్తెయింది హుటాహుటిన పోలీసులు సంఘటన స్దలానికి చేరుకోని మహిళల ను టవర్ ప్తెనుండి కిందికి దించడంతొ గోడవ సద్దు మనిగింది.ఇక్కడ టవర్ పనులను అపాలని కాలనివాసి రియాజ్ పోలీసులను కోరారు.
No comments:
Post a Comment