సమయం లేదు మిత్రమా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి,అభివృద్ధి గెలవాలి
మనగుర్తు సైకిల్- మళ్ళ సురేంద్ర
పెన్ పవర్,అనకాపల్లి
81వ వార్డ్ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి శ్రీమతి మళ్ళ కృష్ణకుమారి ఇంటింటా ప్రచారం భాగంగా స్థానిక వన్ వే ట్రాఫిక్ జంక్షన్లో 81వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మళ్ళ సురేంద్ర నిర్వహించారు ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరు ఎన్ని చెప్పినా ప్రలోభాలకు గురికాకుండా ప్రజా వ్యతిరేకంగా పాలన నడుస్తోందని గమనించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందర్నీ మంచి మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి శంకర్రావు, వేగి కృష్ణ, తిప్పన అప్పారావు మరియు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment