పెద్దగట్టు జాతరలో భక్తులకు కనీస అవసరాలు లేవు:దామోదర్ రెడ్డి సూర్యాపేట,పెన్ పవర్
సూర్యాపేట జిల్లాలో జరిగే పెద్దగట్టు జాతరలో ప్రజలకు కనీస అవసరాలు మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం, మాస్కుల పంపిణీ చేయకుండా మున్సిపల్ అధికారులు యాదవ్ ల జాతరను తమ కబంధ హస్తాలకు తీసుకొని కోట్ల రూపాయల అవినీతి చేసారని దీనిపై కలెక్టర్ , ఆ పై ఉన్నతాధికారులకు చర్య తీసుకోవాలని, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కోరారు. మంగళవారం శ్రీ లింగమంతుల స్వామి దర్శనం చేసుకున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి దేవుని గుడి పై కూడా అక్రమాలు టిఆర్ఎస్ పాలనలో జరుగుతుందని తెలియజేశారు.
No comments:
Post a Comment