Followers

రంపచోడవరం లో కోల్పోవద్దు...జెఏసి

రంపచోడవరం లో కోల్పోవద్దు...జెఏసి


గూడెం కోత్తవీధి పెన్ పవర్ 
   గూడెం కోత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలను రంపచోడవరం లో కోల్పోవద్దని ఆదివాసీ జెఏసి నాయకులు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి డిమాండ్ చేశారు, రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన లో భాగంగా అరకు పార్లమెంటును రెండు జిల్లాలుగా విభజిస్తూన్నారని, దానిలో భాగంగానే గూడెం కోత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలను రంపచోడవరం జిల్లా లో కదుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంత వరకు నిజమో తెలియదు కానీ అలా జరిగితే మారో పోరాటానికి ముడు మండలాల ప్రాంతాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తూర్పు గోదావరి మన్యం ఇప్పటికే రాబందులు చేతిలోకి వెళ్ళిపోయిందని, బోగస్ సర్టిఫికెట్లులతో గిరిజనులుగా ఏలుతున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో చాలా వ్యత్యాసం ఉంటుందని, ఆదివాసీలు జిల్లాలు కావాలని ఏనాడూ అడగలేదని ప్రతి పార్లమెంట్ స్థానానికి జిల్లా చేస్తామని పాలకులు నిర్ణయించుకున్నారు, తప్పా ప్రజలు కోలుకోలేని ఏజెన్సీలో ఉన్న ఖనిజ సంపద మీద కన్ను పడ ఇలాంటి గందరగోళానికి సృష్టిస్తున్నారని జిల్లాలను పునర్విభజన చేయాలని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని కనుక ఆదివాసీలు అభిప్రాయమనుగుణంగా ఐదో షెడ్యూల్ ప్రాంతాన్ని విడదీయకుండా ప్రతి ఐటిడిఏ ను ఒక జిల్లా చేయాలని గతం నుంచి చేప్పున్నమని చింతపల్లి, గూడెం కోత్తవీధి, కొయ్యూరు మండలాలను రంపచోడవరం లో కోల్పోవద్దని కాదు కూడదని ప్రభుత్వం మంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు, ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు, గూడెం కోత్తవీధి మండల ఆదివాసీ జెఏసి కన్వీనర్ కొర్ర బాలరామ్ ప్రభుత్వానికి హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...