వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ..చార్లి చాప్లిన్ " ది కిడ్ "సినిమా ఉచిత ప్రదర్సనలు ....
మహారాణి పేట, పెన్ పవర్ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ తొలిసారిగా పూర్తి నిడివి గల మూఖి చిత్రం " ది కిడ్ " నిర్మించి దర్శకత్వం వహించి నటించారు.1921 ఫిబ్రవరి లో అమెరికా లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంటే నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది .ఈ చిత్రాన్ని ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు ఆచార్య పి.విశ్వనాథం, కార్యదర్శి నరవ ప్రకాష్ రావ్ ఎయు హెచ్.ఆర్.డి, సెంటర్ లో తెలిపారు. స్కూల్స్, కాలేజీ యాజమాన్యలు 9032477463 సెల్ లో సంప్రదించాలని నరవప్రకాష్ రావ్ కార్యదర్శి తెలియజేశారు.
No comments:
Post a Comment