విఆర్వో అధ్యక్షతన సమావేశం
తాళ్లపూడి, పెన్ పవర్పెద్దేవం గ్రామపంచాయతీలో విఆర్వో సుజాత అధ్యక్షతన రైస్ డోర్ డెలివరీ వాహనాల సమస్యలపై వాలంటరీలు మరియు రేషన్ షాపు డీలర్లతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకటరావు, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రంగనాయకమ్మ గారు, వార్డుమెంబర్లు, తదితరులు హాజరయ్యారు.
No comments:
Post a Comment