Followers

వాసుపల్లి గణేష్ కుమార్ ని కలిసిన విశాఖ జిల్లా గౌడ సంఘం నాయకులు

వాసుపల్లి గణేష్ కుమార్ ని కలిసిన విశాఖ జిల్లా గౌడ సంఘం నాయకులు

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖపట్నం జిల్లా గౌడ సంఘం నాయకులు గౌరవ అధ్యక్షుడు అత్తిలి శంకర రావు, ప్రెసిడెంట్ మార్గాన రామా రావు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, చీఫ్ పాట్రాన్ జెర్రిపొతుల ప్రసాద రావు,తదితరులు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ని శనివారం మర్యాద పూర్వకంగా అశోక్ నగర్, అసిల్ మెట్ట,ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి విశాఖ సిటీ లో  గౌడ కులానికి చెందిన ప్రజలు చాలా మంది నివసిస్తున్నారని వారికి సంఘం మీటింగ్స్ నిమిత్తం మరియు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకొనుటకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ను విశాఖ దక్షిణం ఏరియా లో ఏర్పాటు చేయాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...