పెగడపల్లి లో యువతకు వాలీబాల్ కిట్ అందజేత
జైపూర్, పెన్ పవర్జైపూర్ మండలం మేడిపల్లి గ్రామం లో యువతకు వాలీబాల్ నెట్,2 ట్యూబ్ లైట్లు, 60 మీటర్ల కరెంట్ తీగ ను తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా కోశాధికారి పడాల వెంకటేశ్వర్లు గౌడ్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ పిల్లలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయి అన్నారు . ఈ కార్యక్రమంలో గంగాధర రాజయ్య, రామగిరి సవడలి, ఋక్కుల రామ్ రెడ్డి, రామగిరి రామ్, రామగిరి నరేష్, సమ్మయ్య , మోత సాయిబాబా పాల్గొన్నారు.
No comments:
Post a Comment