Followers

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

 ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

 సంతబొమ్మాలి,పెన్ పవర్

సంతబొమ్మాలి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి   మండలంలోని వీఆర్వోలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీడీఓ గా వీఆర్వోలను జిఓ 2 ద్వారా ప్రకటించినందుకు రాష్ట్ర వీఆర్వోల సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న  నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగ రాజు,బి.ప్రసాద్, జె. భాస్కర రావు, అర్. ప్రసాద్,రమణ,ఎన్. కుమార్ స్వామి,ఎం. సాయి కుమార్, పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...