రంగుల హోలీ ఆనంద కేలి
ఘనంగా హోలీ పండుగ వేడుకలు
వెల్దుర్తి, పెన్ పవర్
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లో ఆదివారం ప్రజలు, చిన్నారులు ఘనంగా హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. అంతట రంగుల హోలీ ఆనంద కేలి అన్నట్టుగా మండల ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. కరోన మహమ్మారి మూలంగా హోలీ పండుగ కు ప్రజలు అంత ఆసక్తి చూపలేదు. ఎక్కువగా చిన్నారులు, యువకులు మాత్రమే ఈ హోలీ పండుగ జరుపుకున్నారు.
No comments:
Post a Comment