Followers

మంగళ పర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం.

 మంగళ పర్తి  గ్రామంలో ఉచిత వైద్య శిబిరం.

మెదక్ , పెన్ పవర్

మెదక్ జిల్లా వెల్దుర్తి  మండలంలోని మంగళ పర్తి గ్రామంలోఉచిత వైద్య శిబిరాన్ని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించారు . రోగులకు మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యులు తేజస్విని రెడ్డి,స్వీటీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.సర్పంచ్ రామకృష్ణారావ మాట్లాడుతూ  మల్లారెడ్డి,నారాయణ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంఎంతో సంతోషకరమని ఆయన అన్నారు.రేడియాలజీ, మానసిక వ్యాధులు ,చికిత్స చిన్న పిల్లల చికిత్సలు, చర్మ వ్యాధి దంత చికిత్సలు చెవి ముక్కు గొంతు ఎముకల కాళ్ల నొప్పులు,గర్భిణీలకు స్త్రీల వ్యాధులకు సంబంధించిన విభాగం శాస్త్ర చికిత్సలు సాధారణ చికిత్సలు  ఉచితంగా చేశారన్నారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి గుర్తించామని ఆసుపత్రిలోనే చికిత్సలు జరుగుతాయని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...