Followers

గుండెపోటుతో కే జీ వీ బీ ఎస్ ఓ శ్రీదేవి మృతి

 గుండెపోటుతో కే జీ వీ బీ  ఎస్ ఓ శ్రీదేవి మృతి.

మెదక్ ,  పెన్ పవర్

 మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని కే జీ వీ బీ ఇంచార్జి ఎస్ ఓ శ్రీదేవి శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి రావడంతో తూప్రాన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందిందని వారు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కాగా శ్రీదేవి మృతి పట్ల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు లు ఉపాధ్యాయ బృందం లో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థినిలతో పాటు తోటి ఉపాధ్యాయులతో కలివిడిగా ఉండేదని ఆమె లేని లోటును తీర్చలేదని అలాంటి మనిషి  తిరిగి రారని మనో వేదన వ్యక్తం చేశారు. శ్రీదేవికి భర్త కుమారుడు, కుమార్తె ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...