రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించిన మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కె.కె రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
మేన్ హోల్స్ లో చెత్తను తొలిగించే రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించిన మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కె.కె రాజు. మేన్ హోల్స్ లో చెత్తను తొలిగించే రోబోటిక్ యంత్రాన్ని 44 వార్డు షాదీఖాన కళ్యాణ మండపంలో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు మరియు 44 వార్డు కార్పొరేటర్ బాణాల శీను,మరియు జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment