హోలీ వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్
ఆదిలాబాద్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, ఉట్నూర్ మండలాలలో సోమవారం జడ్పి చైర్మెన్రాథోడ్ జనార్థన్ హోలి వేడుకల్లో పాల్గొని అందరితో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అటు నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలో జడ్పి చైర్మెన్ రాథోడ్ జనార్థన్ డప్పు వాయిస్తు అందరితో సంబరంగా హోలి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. హోలి పండుగను అందరు ఆనందంగా నిర్వహించుకోవాలని అందరు కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు.
No comments:
Post a Comment