బాల వికాస్ ఫౌండేషన్ మత్య్సకార మహిళలకు టైలరింగ్ లో శిక్షణ
మహారాణి పేట, పెన్ పవర్
బాల వికాస్ ఫౌండేషన్. మత్య్సకార మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఫిషింగ్ హార్బర్ సమీపమ్ లో గల బాల వికాస్ ఫౌండేషన్ బ్రిడ్జి స్కూల్ ప్రాంగణం లో మహిళలకు మార్చి 22 నుండి మూడు నెలల పాటు టైల్ రింగ్ అంశం లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్విహించ ను న్నారు మహిళలు ఆర్దికంగ నిలదొక్కు కోవడానికి ఈ శిక్ష న ఉపయోగ పడుతుంది .ఈ ఉచిత తరగతులు ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి 12 30 వరకూ ఉంటుంది. కనీసం 7 వ తరగతి అర్హత ఉన్నవాల్లు నెరుగా పాల్గొన వచ్చ్నును (9032477463) కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని నరవ ప్రకాశం రావ్ కార్యదర్శి తెలియజేశారు.
No comments:
Post a Comment