నీటిని సంరక్షించి పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ
పెన్ పవర్, మల్కాజిగిరిప్రపంచ జల దినోత్సవం సందర్బంగా నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కౌకుంట్ల చంద్రరెడ్డి మాట్లాడుతూ తాగునీటి పైపులైను ఎక్కుడ కూడ లీకేజి లేకుండా చూడలని, సమస్యలు ఉన్న చోట వాటిని మరమత్తులు చేసి పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్బంగా నీటిని సంరక్షించి పొదుపుగా వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేసిన చైర్పర్సన్ కౌకుంట్ల చంద్రరెడ్డి, మున్నిపల్ కౌన్సిలర్, కమిషనర్ ఏ.వాణి, కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment