ఆరుళ అభివృద్ధికి కృషి... మాకి రెడ్డి వరలక్ష్మి
తాడేపల్లిగూడెం మండలం ఆరుళ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామ సర్పంచ్ మాకి రెడ్డి వరలక్ష్మి తెలిపారు గ్రామంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు విద్యాభివృద్ధికి చర్య లు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు సర్పం చిగా విజయం సాధించిన వరలక్ష్మి ని పలువురు అభినందించారు ఇందులో మాకి రాజు సతీష్ మాకిరాజు చలపతిరాజు నలి నాగముని వార సంజీవరావు ఎర్రి చర్ల కృష్ణ వారా దొరబాబు వారా వెంకట్రావు తదితరులు అభినందించారు.
No comments:
Post a Comment