ఇంకుడు గుంతలు పై అవగాహన
వి.ఆర్.పురం,పెన్ పవర్
వి.ఆర్.పురం మండలం రేఖ పల్లి పంచాయతీ సంబంధించిన గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ పూ నెం సరోజిని ఇంకుడు గుంతలు నిర్మాణ పనికి టెంకాయ కొట్టి ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేఖపల్లి సర్పంచ్ పూనెం సరోజిని మాట్లాడుతూ పంచాయతీ గ్రామాల్లో ఉన్న ప్రజలుఇంకుడు గుంతలు లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నీటి బొట్టు ఓడిచి పట్టి భూగర్భ జలాలు పెంపొందించు కోవాలని. అవగాహన ర్యాలీ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస రావు గ్రామ సెక్రటరీ నూకరత్నం ఏన్ ఆర్ ఈ జి ఎస్ ఏ పీ ఓ రాఘవయ్య గ్రామ సచివాలయం సిబ్బంది. వివిధ శాఖ ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment