వైజాగపటమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్
విశాఖపట్నం, పెన్ పవర్
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం చాప్టర్ ఈరోజు ది వైజాగపటమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ జరిపారు. ఈ ఉమెన్స్ డే సందర్బంగా ఇన్స్టిట్యూట్ తొలి మహిళా ఛైర్పర్సన్ సి.ఎస్. స్వరూప మేరువ వినూత్నంగా ఫుల్ డే సెమినార్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జీజవలసరాజ్ ,డైరెక్టర్ ,కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, విశాఖపట్నం వారు మాట్లాడుతూ కార్పొరేట్ రంగం లో కుడా మహిళలు రాణించాలి అందుకు గాను కంపెనీ సెక్రటరి కోర్స్ ఎంతగానో ఉపయోగపడతాది అని తెలిపారు. ఇందు కు స్పీకర్ సుధీంద్ర పుట్టి ,కంపెనీ సెక్రటరీ, సైయింట్ లిమిటెడ్ , హైదరాబాద్ వారు కంపెనీ యందు మినిట్స్ ఎలా డ్రాఫ్ట్స్ చేయాలి వివరించారు మరియు ప్రొఫెసర్ సంగీత రెడ్డి,పాన్ ఇండియా,కార్పోరెట్ ట్రైనర్ ,హైదరాబాద్ వారు స్ట్రెస్ మానేజ్మెంట్ కోసం వివరించారు.ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తో ప్రముఖ కంపెనీల కంపెనీ సెక్రటరీ లు మరియు విద్యార్థులు హాజరయ్యారు.
No comments:
Post a Comment