అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
నార్నూర్ , పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని భీంపూర్ గ్రామ పరిధిలో అప్పుల బాధ భరించ లేక వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాథోడ్ విజేష్( 28) వ వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ 2:50 లక్షలు అప్పు చేశాడు. వ్యవసాయం లో ఆశించిన దిగుబడి రాక శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేశాడు.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉట్నూర్ ఆసుపత్రి కీ పంపిచగా చికిత్స పొందుతూ మృతి చెందడు.మృతుడి భార్య రాథోడ్ జ్యోష్న పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు నార్నూర్ ఎస్ ఐ విజయ్ కుమార్ తెలిపరు.
No comments:
Post a Comment