అంతర్జాతీయ జల వనరుల దినోత్సవం
వేమనపల్లి, పెన్ పవర్మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం జిల్లేడగ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు గ్రామ సభలో సర్పంచ్ చీర్ల కొండల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషిచేయాలని నీటిని రైతులు చెరువులలో నింపుకునే విధంగా చూడాలనీ నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ వార్డు సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment