కరెంట్ షాక్ తో మేక మృతి
గుడిహత్నూర్, పెన్ పవర్బోథ్ పట్టణంలోని కొత్త కాలనీ కి చెందిన ఏనుగందుల శంకర్ యొక్క మేక మేతకోసం బోథ్ నుండి సాకేర గ్రామం వైపు వెళ్లే రోడ్డు మార్గంలో వాగులో నీళ్ళు త్రాగడానికి వెళ్లగా విద్యుత్ వైరు తగలడంతో విద్యుత్ షాక్ తో మృతి చెందింది. మృతిచెందిన మేక విలువ పదిహేను వేల రూపాయల పైన ఉంటుందని ఆర్థికంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
No comments:
Post a Comment