Followers

మహిళల అభ్యున్నతే జగనన్న ధ్యేయ్యం ... దొడ్డిరమణ

 మహిళల అభ్యున్నతే జగనన్న ధ్యేయ్యం ... దొడ్డిరమణ

గాజువాక, పెన్ పవర్

గాజువాక జీవీఎంసీ పరిధి పెదగంట్యాడ 76 వార్డ్ నడుపూరు గాంధీ పార్క్ వద్ద ఈరోజు వై ఎస్ ఆర్ సి పి సినియర్  జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి పాలాభిషేకం నిర్వహించారు. దొడ్డి రమణ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు వై.ఏస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ విశాఖపట్నం మేయర్  గొలగాని వెంకట హరి కుమారికి ఇచ్చిన సందర్భంగా మన రాజ్య సభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి యువజన నాయకులు తాటికొండ అచ్యుత్, దీని శెట్టి చిన్నారావు, గాలి బాబురావు,పావని,రామ తులసి,కక్కుళ్ల మురళి,ఇళ్ల శివ,గురుమూర్తి, ఎన్.మూర్తి,బాబి, పోలవరపు రాజ్యలక్ష్మి ,నాయుడు సాయి లక్ష్మి, కే.కుమారి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...