టీడీపీ వీడి... వైఎస్సార్సీపీ చేరికలు
పెన్ పవర్,ఆలమూరు
ఎన్నికలు ముగిసినా మండపేట నియోజకవర్గంలో తోట హోరు కొనసాగుతూనే ఉంది.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపుకు ఇప్పటినుండే మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో ఆర్దినేటర్ తోట త్రిమూర్తులు వ్యూహం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ లో చేరికల సందడి నెలకొంది. మండపేట మండలం కేశవరం కు చెందిన టీడీపీ శ్రేణులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ లో చేరారు. వైస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు ఆధ్వర్యంలో కేశవరం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్ధి గా పోటీచేసిన గంధం సూరిబాబు, వారి అభిమానులు కార్యకర్తలు తో కలిసి వైస్సార్ సిపి లో చేరారు. తోట త్రిమూర్తులు స్వగ్రామం వెంకటాయపాలెం తరలివెళ్లి తోట త్రిమూర్తులు సమక్షంలో వైఎస్సార్సీపీ లో చేరారు వారిలో గంధం సూరిబాబు, బోట్టా శ్రీను,ఆకుల మణికంఠ, వంగా శ్రీను, బొర్రా ఈశ్వరరావు, కర్రీ సత్యనారాయణ, కడగల భద్రి, కడగల సుబ్బు, గిరిజాల సత్తిబాబు, వెలుగుబంటి గనిపోతు రాజు,కరెడ్ల ఈశ్వరరావు, చండిగా అర్జున్, వంగా రమేష్,అనాల పాపారావు, ఆరవ శివ,కార్తీక్,కర్రీ కృష్ణ, యేడిద వాసు,నేతల దొరబాబు, కె శ్రీను, ముక్కుపాటి చిన్న బాబు, కలగల చందు,రేసు తారక్, యేడిద బాబూరావు, పసుపులేటి నారాయణ రావు లు వున్నారు.
No comments:
Post a Comment