Followers

విజయోత్సవ సభ

 విజయోత్సవ  సభ

విశాఖ,  పెన్ పవర్ 

 మొన్న జరిగిన జి.వ్.ఎం.సి. ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ 9 వ వార్డు కార్పొరేటర్ ఉమ్మడి స్వాతి దాస్ గారు గెలుపొందిన సందర్బంగా విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభ కు ముఖ్య అతిధులు గా తూర్పు నియోజక సమన్వయ కర్త  అక్కరమాని  విజయ నిర్మల, మేయర్ భర్త మరియు వై.ఎస్.ఆర్.సి.పి నాయకుడు గోలగాని శ్రీనివాస్, డెప్యూటీ మేయర్ శ్రీధర్ , రాష్ట్ర మత్యకార సంఘ చైర్మన్ కోలా గురువులు , మాజీ ఎం.ఎల్. ఎ. తైనాలా విజయ్ కుమార్ , మరియు కార్పొరేషన్ చైర్మన్లు , వార్డు కార్పొరేటర్ లు , పార్టీ ముఖ్య నాయకులు , మత్యకార సంఘ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...