Followers

మంచినీటి సమస్యను పరిష్కరించాలని వినతి

 మంచినీటి సమస్యను పరిష్కరించాలని వినతి

తార్నాక ,  పెన్ పవర్ 

తమ కాలనిలో నీటి సమస్యను పరిష్కరించాలని బ్యాంకు కాలనీ ఓనర్స్ వాల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు. వార్డు కార్యాలయంలో కలిసి నీటి పైపులైన్ కనెక్షన్లు  ఏర్పాటు చేయాలని  వినతిపత్రం  అందించారు. కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి వారికి సానుకూలంగా స్పందిస్తూ త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో  సూర్ణము రాజేశ్వర్ , టీ.కోటేశ్వరరావు, వీ.శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...