Followers

ఎమ్మెల్సీ ఎన్నికలో షేక్ షబ్బీర్ అలీని గెలిపించాలని ప్రచారం

 ఎమ్మెల్సీ ఎన్నికలో షేక్ షబ్బీర్ అలీని గెలిపించాలని ప్రచారం       

సూర్యాపేట,పెన్ పవర్   


కోదాడ పట్టణంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో షేక్ షబ్బీర్ అలీని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా గవర్నమెంట్ కార్యాలయాలు మరియు అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల మరియు ప్రైవేట్ టీచర్ లని కలిసి ప్రైవేట్ టీచర్ల కోసం పోరాడే వ్యక్తిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన వెంకట్, జిల్లా ఉపాధ్యక్షులు గొట్టే నాగరాజ్ యాదవ్, మఠంపల్లి మండలం ఇంచార్జి బానోత్ రమేష్ నాయక్, కోదాడ పట్టణ ఇంచార్జ్ ఇస్మాయిల్, ప్రైవేట్ టీచర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...