ఘనంగా డోలోత్సవం
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలకేంద్రంలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో హోలీ పండగ సందర్బంగా ఘనంగా డోలోత్సవం జరిగింది. భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు పంతులు బిట్కూరి నవీన్ ఆచార్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment