Followers

శ్రీరామగిరి లక్ష్మీపురం శివార్లలో శవం కలకలం.

 శ్రీరామగిరి లక్ష్మీపురం శివార్లలో శవం కలకలం.

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి లక్ష్మీపురం శివార్లలోని ఎస్ ఆర్ ఎస్ కాలువలో శనివారం గుర్తుతెలియనిశవం కలకలంరేపింది. గ్రామస్తులకతనం ప్రకారం శనివారం మధ్యాహ్నం కాలువలో కొట్టుకువస్తున్న శవం చూసి స్థానిక  పోలీసల కు సమాచారంఅందచేశారు. అనంతరం పోలీస్ వారు గ్రామస్తులసహకారం తో శవాన్ని వెలికితేసే ప్రయతo చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...