తాగునీటి సమస్యల పై పర్యటించిన జలమండలి అధికారి
పెన్ పవర్ , మల్కాజిగిరిమల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశల మేరకు నేరేడ్మట్ డివిజన్ లోని యాప్రాల్ ప్రాంతల్లో తాగునీటి సమస్యలు, నీటి పనులు కోసం పర్యటించిన జలమండలి అధికారులు జిఎం సుషిల్ కుమార్. వేసవి కలం నేఫద్యంలో తాగునీటి సమస్యలు తర్వలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడ్మట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, స్వామి, కాలనీ ప్రెసిడెంట్, స్దానికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment