ఐబీ సెంటర్ లో ఆర్టీసి బస్ లు నిలుపు స్థలాలు మార్పు
తాండూర్, పెన్ పవర్తాండూరు మండలం ఐబి కేంద్రంలో బస్సు స్టాప్ లో స్థలమార్పిడి గురించి స్థానిక పోలీసులు సూచిక బోర్డు వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ఆపాలంటూ అవగాహన కల్పిస్తున్నారు . ఆసిఫాబాద్ కాగజ్నగర్ వైపువెళ్లే బస్సులు ఈటు బజార్ సెంటర్ వద్ద- బెల్లంపల్లి మంచిర్యాల వైపు వెళ్లే బస్సులు రేచిని ఆటో స్టాప్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఐబీ కేంద్రంలో నిత్యం జన సందడితో ఉంటున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్ స్టాప్ మార్పిడి చేశామని దీనిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ లకు తమ పోలీసు శాఖ వారు చెబుతున్నారని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరు అని తాండూర్ ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment