Followers

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి

 యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి

కరీంనగర్,  పెన్ పవర్

నేడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ప ఆధ్వర్యంలో  ఛలో అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు  కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు  యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి అసెంబ్లీని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ కేటీఆర్ ఇవ్వల అసెంబ్లీ ముట్టడించినం రేపు నీ ప్రగతి భవన్ లో నీ కుటుంబాన్ని తరుముతాం యువజన కాంగ్రెస్ సైనికులు కేసులకు నీ అక్రమ అరెస్టులకు భయపడరని నిన్ను గద్దే దించేవరకు ఉద్యమాలు చేస్తామని హేచ్చరిస్తన్నం. పోలీసులు అరెస్టు చేసి గాంధీ పోలిస్ స్టేషన్ తరలించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు ముత్యం శంకర్, అంతగిరి వినయ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి కొండ హరీష్ పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...