తాగునీటి పైపు లైన్ మరమత్తులు
పెన్ పవర్, మల్కాజిగిరినేరేడ్మట్ ప్రధనమైన రహదారి పై కృష్ణావాటర్ తాగునీటి పైపులైన్ పగిలిపోయి రోడ్డుపై తాగునీళ్లు వృద్దగా పోతున్నాయని, పగిలినచోట గుంతగా ఏర్పాడి వాహనదారులు పల్లుమర్లు ప్రమాదానికి గురైతున్నా సమస్యలపై పెన్ పవర్ లో కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి కృష్ణావాటర్ పైపులైన్ మరమత్తుల పనులను ప్రారంభించారు. అల్వాల్ కు తాగునీటి సరపర ప్రధనమైన పైపులైన్ పగిలిపోవడంతో ఒక్కరోజుతో పాటు తాగునీరు తత్కాలికంగా నిలిపివేసి పనులు కొన్నసాగుతున్నాయి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండ ట్రాఫిక్ పోలీసుల సహకరం తీసుకొని పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని జలమండలి కృష్ణామాచారి అధికారి తెలిపారు.
No comments:
Post a Comment