పరిగి లొ శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించిన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
వికారాబాద్ , పెన్ పవర్వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు మండలాలలో శనిగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పంటలు పండించే మధ్య దళారులతో చేతుల్లో మోసపోకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మండల కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా చాలామంది రైతులు శనగ పంట వేయడం జరిగిందని, ఈరోజు పరిగి, పూడూరు మండల లో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులను కోరారు. పండిన కొద్దిపాటి పంటను మార్కెట్‌కు తీసుకోకపోతే రైతులకు ధర రాక వ్యాపారస్తుల నూకల మోసం చేసి పెట్టుబడులు పెట్టి అవి వెళ్లక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. నేరుగా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పంటలను ప్రభుత్వమే కుంటుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్, పరిగి వ్యవసాయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భాస్కర్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి బాబయ్య, మాజీ ఎంపిటిసి సురేందర్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment