యోగాలో రాణించిన సర్పంచ్ తనయుడు...
బేలా, పెన్ పవర్
ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగిన ఆన్లైన్ జాతీయ స్థాయి యోగ పోటీలలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మారుమూల గ్రామం ఆయన మనియర్పుర్ గ్రామానికి చెందిన సర్పంచ్ తేజ్ రావు వాడ్కర్ కుమారుడు వాడ్కార్ శ్రీనివాస్ యోగా పోటీల లో పాల్గొని రాష్ట్ర మొదటి స్థానంలో వచ్చాడు.విరు మూడేళ్ల వయసు నుంచి వైష్ణవి యోగాసనాల్లో శిక్షకుడు చేతన్ వద్ద జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ విద్యా మందిర్ పాఠశాలలో శిక్షణ తీసుకున్నారు.ఎంతో కఠిన ఆసనాలైనా సులువుగా చేసి వీక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తు తారు . జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ బాలాజీ విద్యా మందిర్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.రాష్ట్రస్థాయి ఎకీఎస్, ఆసో సియేషన్ పోటీల్లో 2 సార్లు పాల్గొని ఈ పసిడి , ఒక రజత పతకం సాధించారు. జాతీ యస్థాయిలో 6 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2017 లో దిల్లీలో జరిగిన పోటీల్లో అండర్ -14 విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు.ఇక శ్రీనివాస్ తన చెల్లె యోగాసనాల్లో చూపుతున్న ప్రతిభను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆమె చూపిన వివిధ ఆసనాలను కరంగా సాధన చేశారు.యోగాలో మరింత పట్టు కోసం యోగా శిక్ష కుడి వద్ద శిక్షలు తీసుకున్నారు.పదో తరగతి చదువుతున్న ఈయన ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 8 సార్లు పాల్గొని సంసిడి పతకాలు సాధించారు. వీరి ప్రతిభను వారిలోనే దాచుకోకుండా వారికి వీలైనంతగా ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు.
No comments:
Post a Comment