విద్యుత్ షాక్ తో వానరం మృతి... అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు
వేములవాడ, పెన్ పవర్
ఇటీవల వేములవాడ మున్సిపల్ విలీనం గ్రామమైన శాత్రజ్ పల్లిలో బుధవారం గ్రామపంచాయతీ భవనం మీద ఉన్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగిలి వానరం మృతి చెందింది. దీంతో వానరానికి శివాజీ యూత్, టిఆర్ఎస్ నాయకులు యండి సలీం, నల్లా తిరుపతి రెడ్డి, మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన వారిని పలువురు అభినందించారు.
No comments:
Post a Comment